తెలంగాణ గృహజ్యోతి పథకం

author
Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత, తెలంగాణ గృహజ్యోతి పథకం కింద, ఇంట్లో నివసించు తెలంగాణ ప్రజలకు , కింద ఉన్న లాభాలు ఇవ్వబడును :-
    • అర్హత కలిగిన ఇంట్లో నివసించు ప్రజలకు ఉచిత విద్యుత్తు అందజేయబడును.
    • 200 యూనిట్ల కన్నాతక్కువ విద్యుత్తును వినియోగిస్తే, ఎటువంటి విద్యుత్తు బిల్లు కట్టనవసరం లేదు.
Customer Care
  • రాబోయే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ గృహ జ్యోతి పథకం సంప్రదింపు వివరాలు తెలియజేయబడతాయి.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ గృహజ్యోతి పథకం.
లాభాలు
  • ప్రతి నెలకు ఉచిత విద్యుత్తు అందజేయబడును.
  • నెలకు 200 యూనిట్ల వరకు ఎటువంటి విద్యుత్ బిల్లు కట్టనవసరం లేదు.
లబ్ధిదారులు ఇంట్లో నివసించు తెలంగాణ ప్రజలు.
నోడల్ విభాగం ఇంకా నియమించలేదు.
సబ్స్క్రిప్షన్ పథకం యొక్క వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే పద్ధతి తెలంగాణ గృహజ్యోతి పథకం అప్లికేషన్ ఫామ్.

పరిచయం

  • తెలంగాణ ఎన్నికలు డిసెంబర్ 2023 లో లేదా అంతకుముందు జరగవచ్చు.
  • కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గృహ జ్యోతి పథకాన్ని ప్రకటించింది.
  • కర్ణాటక ఎన్నికలలో గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తుంది.
  • అదే దిశలో, కాంగ్రెస్ పార్టీ గృహజ్యోతి పథకం ద్వారా, తెలంగాణ ప్రజలకు ఉచిత విద్యుత్తును అందజేస్తుందని ఎన్నికల హామీగా ప్రకటించింది.
  • డిసెంబర్ 2023లో జరగబోయే తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానమే గృహ జ్యోతి పథకం.
  • తెలంగాణలో ఇంట్లో నివసించే ప్రజలకు, ఉచిత విద్యుత్తును అందజేస్తానని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది.
  • ప్రతి నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును వాడే తెలంగాణ ఇంట్లో నివసించే ప్రజలు, ఈ పథకానికి లబ్ధిదారులు.
  • నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును వాడుకుంటే, ఇంట్లో నివసించే తెలంగాణ ప్రజలు ఎటువంటి బిల్లు కట్టనవసరం లేదు.
  • ఒకవేళ నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ను వాడుకుంటే, ఇంట్లో నివసించే ఆ తెలంగాణ ప్రజలు ఈ పథకానికి అర్హులు కారు.
  • తెలంగాణ గృహజ్యోతి పథకం తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ఉచిత విద్యుత్తు పథకం.
  • కానీ ఈ పథకం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మాత్రమే.
  • రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మిస్తేనే, తెలంగాణ గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును ఉచితంగా అందజేస్తుంది.
  • దానికి ముందు, ఇంట్లో నివసించు తెలంగాణ ప్రజలు రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించాలి.
  • ఇంతకుమించి, తెలంగాణ గృహజ్యోతి పథకం యొక్క వివరాలు ఇంకా తెలియజేయబడలేదు.
  • తెలంగాణ గృహజ్యోతి పథకం అర్హత మరియు అప్లై చేసే విధానం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే, తెలియజేయబడుతాయి.
  • తెలంగాణ గృహజ్యోతి పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే, ఇక్కడ పొందుపరుస్తాం.
  • తెలంగాణ గృహజ్యోతి పథకం లేదా తెలంగాణ ప్రభుత్వ ఇతర పథకాల గురించి ఉచితంగా వివరాలను పొందడానికి ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోండి లేదా ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.

పథకం లాభాలు

  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత, తెలంగాణ గృహజ్యోతి పథకం కింద, ఇంట్లో నివసించు తెలంగాణ ప్రజలకు , కింద ఉన్న లాభాలు ఇవ్వబడును :-
    • అర్హత కలిగిన ఇంట్లో నివసించు ప్రజలకు ఉచిత విద్యుత్తు అందజేయబడును.
    • 200 యూనిట్ల కన్నాతక్కువ విద్యుత్తును వినియోగిస్తే, ఎటువంటి విద్యుత్తు బిల్లు కట్టనవసరం లేదు.

Telangana Gruha Jyothi Scheme Benefits.

అర్హత

  • తెలంగాణలో నివసించు ప్రజలు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు.
  • తెలంగాణ ఇంటి ప్రజల విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి.
  • ఒకవేళ విద్యుత్ వినియోగం 200 యూనిట్లు కన్నా ఎక్కువగా ఉంటే, ఆ ఇంటి ప్రజలు ఈ పథకానికి అర్హులు కారు.

అవసరమైన పత్రాలు

  • తెలంగాణ గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు లాభాన్ని పొందడానికి, అప్లై చేసే సమయంలో, కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
    • నివాస ధ్రువీకరణ పత్రం.
    • రేషన్ కార్డు.
    • విద్యుత్ బిల్లు.
    • ఆధార్ కార్డు.
    • మొబైల్ నెంబర్.

అప్లై చేయు విధానం

  • తెలంగాణ గృహజ్యోతి పథకం కోసం అప్లికేషన్ పద్ధతి ఇంకా తెలియజేయబడలేదు. ఎందుకంటే, రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మాత్రమే ఈ పథకం అమలులోకి వస్తుంది.
  • గృహజ్యోతి పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిస్తే మరియు తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మిస్తేనే ఈ హామీ నెరవేర్చబడుతుంది.
  • అందువలన, తెలంగాణ గృహజ్యోతి పథకం కోసం అప్లై చేసే పద్ధతి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లేదా ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేయాలో ఇంకా తెలియదు.
  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత, మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ లో, గృహ జ్యోతి పథకం అమలు గురించి చర్చిస్తారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా తెలియజేయబడింది.
  • కాబట్టి, అర్హులైన లబ్ధిదారులు, తెలంగాణ గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందాలంటే ఎన్నికల వరకు వేచి ఉండాలి.
  • తెలంగాణ గృహ జ్యోతి పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.

ముఖ్యమైన లింక్స్

  • తెలంగాణ గృహ జ్యోతి పథకం వివరాలు, అప్లికేషన్ ఫామ్, మార్గదర్శకాలు, రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతే తెలియజేయబడతాయి.

సంప్రదింపు వివరాలు

  • రాబోయే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ గృహ జ్యోతి పథకం సంప్రదింపు వివరాలు తెలియజేయబడతాయి.

Comments

వ్యాఖ్య

నా దివంగత భర్త పేరులో నాకు గృహసంబంధం ఉంది. నేను తెలంగాణ గృహ జ్యోతి పథకం ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేయవచ్చా?

Your Name
Madhavan Saji
వ్యాఖ్య

I am retired employee I need to enroll in gruha jyoti zero bill scheme.
My address 7-2-1027, SRT- 772, KASI VILLA, FLAT NO. 001, BESIDE MEE SEVA, SANATH NAGAR HYDERABAD.

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.