తెలంగాణ రైతు భరోసా పథకం

author
Submitted by shahrukh on Wed, 15/01/2025 - 10:38
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత, రైతు భరోసా పథకం కింద తెలంగాణ లోని రైతులకు, కవులు రైతులకు, మరియు వ్యవసాయ కూలీలకు, కింద ఉన్న లాభాలు ఇవ్వబడును :-
    • చిన్న మరియు సన్నకాలు రైతులకు సంవత్సరానికి Rs. 15,000/- ఇవ్వబడును.
    • కౌలు రైతులకు సంవత్సరానికి Rs. 15,000/- ఇవ్వబడును.
    • వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి Rs. 12,000/- ఇవ్వబడును.
    • వరి పంటకు Rs. 500/- బోనస్ ఇవ్వబడును.
Customer Care
  • తెలంగాణరైతు భరోసా పథకం సంప్రదింపు వివరాలు, రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతే తెలియజేయబడతాయి.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ రైతు భరోసా పథకం.
లాభాలు
  • చిన్న మరియు సన్నకాలు రైతులకు సంవత్సరానికి Rs. 15,000/- ఇవ్వబడును.
  • కౌలు రైతులకు సంవత్సరానికి Rs. 15,000/- ఇవ్వబడును.
  • వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి Rs. 12,000/- ఇవ్వబడును.
  • వరి పంటకు Rs. 500/- బోనస్ ఇవ్వబడును.
లబ్ధిదారులు
  • చిన్న మరియు సన్నకాలు రైతులు.
  • కౌలు రైతులు.
  • వ్యవసాయ కూలీలు.
నోడల్ విభాగం ఇంకా నియమించలేదు.
సబ్స్క్రిప్షన్ పథకం యొక్క వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే పద్ధతి తెలంగాణ రైతు భరోసా పథకం అప్లికేషన్ ఫామ్.

పరిచయం

  • తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 2023 లో జరిగే అవకాశం ఉంది.
  • ఈ ఎన్నికలలో గెలవడానికి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలను తెలంగాణ ప్రజల కోసం ప్రకటించింది.
  • కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలలో, ముఖ్యమైన సంక్షేమ పథకమే రైతు భరోసా పథకం.
  • తెలంగాణ రైతు భరోసా పథకం తెలంగాణ రైతులు మరియు వ్యవసాయ కూలీలకు వర్తిస్తుంది.
  • ఈ పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం. రాబోయే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ పథకం అమలు లోకి వస్తుంది.
  • ఈ పథకం ద్వారా, కాంగ్రెస్ పార్టీ, వ్యవసాయం చేసే రైతులకు మరియు కూలీలకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
  • రైతు భరోసా పథకం కింద తెలంగాణలోని చిన్న మరియు సన్నకారు రైతులకు సంవత్సరానికి Rs. 15,000/- ఇవ్వబడుతుంది.
  • ఈ పథకం ద్వారా కవులు రైతులు కూడా ఆర్థిక సహకారాన్ని పొందవచ్చు.
  • సొంత భూమిలేని కవులు రైతులు, అద్దెకు తీసుకున్న వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసే వారు కూడా సంవత్సరానికి Rs. 15,000/- ఆర్థిక సహకారం పొందవచ్చు.
  • తెలంగాణ రైతు భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సహకారం అందజేసే వెసులుబాటు ఉంది.
  • వ్యవసాయ కూలీలు, తెలంగాణ రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి ఆర్థిక సహకారం పొందవచ్చు.
  • సంవత్సర ఆర్థిక సహకారంతోపాటు, వరి పంటకు Rs. 500/- బోనస్ ఇవ్వబడును.
  • రైతు భరోసా పథకం ద్వారా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం కచ్చితంగా తెలంగాణ రైతులకు మద్దతుని ఇస్తుంది.
  • కానీ తెలంగాణ రైతు భరోసా పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మాత్రమే.
  • రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ పార్టీ గెలిస్తే మరియు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తేనే, తెలంగాణ రైతు భరోసా పథకం కింద రైతులకు మరియు వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహకారం అందజేయబడుతుంది.
  • దానికి ముందు, తెలంగాణలోని రైతులు మరియు వ్యవసాయ కూలీలు రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించాలి.
  • ఇంతకుమించి, తెలంగాణ రైతు భరోసా పథకం యొక్క వివరాలు ఇంకా తెలియజేయబడలేదు.
  • రైతు భరోసా పథకం అర్హత మరియు అప్లై చేసే విధానం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే, తెలియజేయబడుతాయి.
  • తెలంగాణ రైతు భరోసా పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే, ఇక్కడ పొందుపరుస్తాం.
  • రైతు భరోసా పథకం లేదా తెలంగాణ ప్రభుత్వ ఇతర పథకాల గురించి ఉచితంగా వివరాలను పొందడానికి ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోండి లేదా ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.

పథకం లాభాలు

  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత, రైతు భరోసా పథకం కింద తెలంగాణ లోని రైతులకు, కవులు రైతులకు, మరియు వ్యవసాయ కూలీలకు, కింద ఉన్న లాభాలు ఇవ్వబడును :-
    • చిన్న మరియు సన్నకాలు రైతులకు సంవత్సరానికి Rs. 15,000/- ఇవ్వబడును.
    • కౌలు రైతులకు సంవత్సరానికి Rs. 15,000/- ఇవ్వబడును.
    • వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి Rs. 12,000/- ఇవ్వబడును.
    • వరి పంటకు Rs. 500/- బోనస్ ఇవ్వబడును.

Telangana Rythu Bharosa Scheme Benefits

అర్హత

  • లబ్ధిదారులు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • లబ్ధిదారులు కింద ఇవ్వబడిన విభాగానికి చెంది ఉండాలి :-
    • చిన్నమరియు సన్నకాలు రైతులు.
    • కవులు రైతులు.
    • వ్యవసాయ కూలీలు.

అవసరమైన పత్రాలు

  • తెలంగాణ రైతు భరోసా పథకం కింద ఆర్థిక సహకారాన్ని పొందడం కోసం అప్లై చేసే సమయంలో, కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
    • నివాస ధ్రువీకరణ పత్రం.
    • రేషన్ కార్డు.
    • ఆధార్ కార్డు.
    • భూమి కి చెందిన పత్రాలు.
    • భూమి యజమానుల సర్టిఫికెట్.(కవులు రైతులకు)
    • మొబైల్ నెంబర్.

అప్లై చేయు విధానం

  • తెలంగాణ రైతు భరోసా పథకం కోసం అప్లికేషన్ పద్ధతి ఇంకా తెలియజేయబడలేదు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ పథకం అమలులోకి వస్తుంది.
  • రైతు భరోసా పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిస్తే మరియు తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మిస్తేనే ఈ హామీ నెరవేర్చబడుతుంది.
  • అందువలన, తెలంగాణ రైతు భరోసా పథకం కోసం అప్లై చేసే పద్ధతి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లేదా ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేయాలో ఇంకా తెలియదు.
  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత, మొదటి క్యాబినెట్ మీటింగ్ లో, రైతు భరోసా పథకం కింద చిన్నా మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహకారాన్ని అమలు చేయడం గురించి చర్చిస్తారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
  • కాబట్టి, తెలంగాణరాష్ట్ర రైతులు మరియు వ్యవసాయ కూలీలు ఈ పథకం కింద ఆర్థిక సహకారం పొందడం కోసం ఎన్నికల వరకు వేచి ఉండాలి.
  • తెలంగాణ రైతు భరోసా పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.

ముఖ్యమైన లింక్స్

  • తెలంగాణ రైతు భరోసా పథకం వివరాలు, అప్లికేషన్ ఫామ్, మార్గదర్శకాలు, రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతే తెలియజేయబడతాయి.

సంప్రదింపు వివరాలు

  • తెలంగాణరైతు భరోసా పథకం సంప్రదింపు వివరాలు, రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతే తెలియజేయబడతాయి.

Matching schemes for sector: Agriculture

Sno CM Scheme Govt
1 రైతు బంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం తెలంగాణ
2 Telangana Indiramma Atmiya Bharosa Scheme తెలంగాణ

Matching schemes for sector: Financial Assistance

Sno CM Scheme Govt
1 Telangana Indiramma Atmiya Bharosa Scheme తెలంగాణ

Comments

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.